Tips

పరివార్ పోర్టల్ ద్వారా ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ బుకింగ్

02, Mar 2026 943 Views
పరివార్ పోర్టల్ ద్వారా ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ బుకింగ్

మీరు ట్రాస్ఫర్ ఆర్డర్స్/ టేకింగ్ కి లేదా ఎల్.ఈ.డి వాల్, డ్రొన్, సెల్ఫీ బూత్, క్రేన్ ఇలా ఏదేని సర్వీసు చేసే వారు అయితే మీకు పరివార్ పోర్టల్ ద్వార బిజినెస్ వచ్చే అవకాశం ఉంది.. దానికి మీరు మీ ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ ఎక్స్ పర్ట్  ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకోండి..

*ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ ఎక్స్ పర్ట్  ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి** 
1. మొదటి స్టెప్ 001: మీరు https://photoparivar.in//login లోకి లాగిన్ (యుజర్ నేం:*మీ మొబైల్ నెంబర్*, పాస్వర్ద్: *మీ మొబైల్ నెంబర్*) అవ్వండి
2. రెండవ స్టెప్ 002: మీరు పరివార్ డ్యాష్ బోర్ద్ https://photoparivar.in/dashboard కి వెళ్ళండి.. అక్కడ మీకు Edit Service Profile అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి  Service Profile అప్డేట్ చేసుకోండి. లేదా పరివార్ యాప్ డొన్లోడ్ చేసుకొని మీ సర్వీస్ ఎక్స్పర్ట్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకొండి 
3. ముడవ స్టెప్ 003: ఇక్కడ మీ వివరాలు అనగా మీరు అందించే సేవలు, మీ కెమెరా వివరాలు, మీ పట్టణం, మీరు తీసిన ఫొటోలు, మీ వీడియోలు, ఎమౌంట్ మరియు ఇతర వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేసుకోండి.

వీడియో ట్యుటోరియల్: https://youtu.be/H3wgyKgp9Bc

తద్వారా మీ వివరాలు అందరికి అందుబాటులో ఉంటాయి.. ఎవరైనా ఇతర ప్రాంతాల్లో నుండి ఫొటొగ్రాఫర్లు మీ పట్టణంలో వార్కి కావలిసిన సేవల (వీడియోగ్రాఫర్, ఎల్.ఈ.డి వాల్, డ్రొన్, సెల్ఫీ బూత్, క్రేన్) కోసం సేర్చ్ చేసినా.. మీ వివరాలు వారికి లభిస్తాయి. వారు మిమ్మల్ని బుక్ చేసుకోవచ్చు తద్వారా మీకు అదనపు ఆదాయం పరివార్ పోర్ట్ల్ ద్వారా పొందవచ్చును. 

మరింత సమచారం కోసం సంప్రదించండి.
ఫొటొపరివార్ ఇండియా (PPIN) పోర్టల్
కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ : +918520844496
https://photoparivar.in/ OR గూగుల్ ప్లే స్టొర్: https://play.google.com/store/apps/details?id=com.photoparivar.in&pcampaignid=web_share

Related Posts

ప్రస్తుత వెడ్డింగ్ ఫొటొగ్రాఫర్ల పరిస్తితి కత్తిమీద సాములా తయారు అయ్యింది
ప్రస్తుత వెడ్డింగ్ ఫొటొగ్రాఫర్ల పరిస్తితి కత్తిమీద సాములా తయారు అయ్యింది

<p><span style="color:#2980b9"><strong><span style="font-size:11pt"><span sty...

03, Dec 2023 17
రివర్స్ రింగ్ తో మైక్రో ఫొటొగ్రఫి చేయవచ్చు ఏలాగో తెలుసుకుందాం
రివర్స్ రింగ్ తో మైక్రో ఫొటొగ్రఫి చేయవచ్చు ఏలాగో తెలుసుకుందాం

<p><strong>ప్రస్తుత పోటీ ప్రపంచంలో, ప్రత్యేకంగా ఫొటోగ్రఫి రంగంలో (క్రొత్తగా చ...

22, Dec 2023 15
ఫోటో పరివార్ పోర్టల్ లో లాగిన్ అవ్వడం ఎలా?
ఫోటో పరివార్ పోర్టల్ లో లాగిన్ అవ్వడం ఎలా?

<p><span style="color:#e74c3c"><strong>భారతదేశంలో అతిపెద్ద ఫోటోగ్రఫీ ఇండస్ట్ర...

23, Feb 2026 28
Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
00notifications
close

Notifications

close

Product Pricing Assistance Find product price details easily with Photo Parivar India

"Join Photo Parivar India Network (PPIN)—connect, grow, and access 360° professional support"

Expand your photography business with India’s trusted B2B network. Collaborate, grow, and get 360° support before, during, and after every event.

Become a Member arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by PPIN (Fototech & Editpoint)

Loading...