Otherss

ఫొటొటెక్ వారి ఆల్ ఇండియా ఫొటొ పరివార్ కార్డు

26, Dec 2023 1 Views
ఫొటొటెక్ వారి ఆల్ ఇండియా ఫొటొ పరివార్ కార్డు

ఫొటొగ్రఫి చరిత్రలోనే ఇదొక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప ఆవీష్కరణ, ఫొటొటెక్ పరివార్ పోర్టల్ ఒక బ్యాంక్ అయితే ఫొటోపరివార్ కార్డు దాని యొక్క ఏ.టీ.ఎం కార్డు లాంటిది.  

మీరు ఈ ఫొటోపరివార్ కార్డు తో  పోర్టల్ తో అనుభందంగా ఉన్న ఏట్రేడర్, స్టొర్ వద్ద, ల్యాబ్ లేదా ఫొటొగ్రఫి అనుభంద షాప్స్ లలో ఎక్కడైనా సరే ఈ కార్డులో ఉన్న డబ్బులతో కొనుగోలు చెయ్యవచ్చును, అలా కొనుగోలు చేసినందులకు ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ వెంటనే మీకార్డు లోకి క్రెడిట్ అవుతుంది, తిరిగి మళ్ళి ఆ డబ్బులతో వేరే ప్రొడక్ట్ కొనవచ్చును. 

ఉదాహరణ: మీరు ఈ కార్డు ద్వారా ఏదెని ఒక స్టోర్లో కెమెరా కొన్నట్లయితే కొంత  క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ తో ఏదేని డిజి ప్రెస్ వద్ద ఆల్భం ప్రింట్ వేసుకోవచ్చు, అక్కడ ప్రింట్ వేసుకున్నందులకు వచ్చిన క్యాష్ బ్యాక్ తో ఫొటొ ఫ్రేం లేదా ప్రీ వెడ్ లొకేషన్ బుకింగ్ లేదా ఇంకో ఫొటొ ప్రొడక్ట్ లేదా సర్వీసుకు ఇలా మీకు ఇష్టమైన షాప్ వద్ద, ఇష్టమైన ప్రోడక్ట్ కొనుక్కోవచ్చును.

ప్రత్యేఖ ఆఫర్స్: ఫొటొటెక్ కి ఉన్న విస్తృత కంపెనీల పరిచయాలతో పరివార్ కార్డు/మెంబర్స్ కి వారి ప్రోడక్ట్స్ పై ప్రత్యేఖ డిస్కౌంట్స్ మరియు ఆఫర్స్ మీకు అందించడం జరుగుతుంది.

విస్తృత ప్రయోజనాలు: కేవలం ఫొటొగ్రఫి ఇండస్ట్రి లో ఉన్న షాప్స్ లేదా స్టొర్స్ వద్దనే కాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ ఇలా ఒక ఫొటొగ్రాఫర్ కి మేలు జరిగే ప్రతి ఒక్క చోట ఈ కార్డుని ఉపయోగించుకునేలా తీర్చిదిద్దడం జరిగినది. తీర్చిదిద్దడం జరిగినది. ఆ ప్రయోజానాలు ఒక్కోటి గా మీకు అందించాడానికి మా వంతు ప్రయత్నం చేస్తునే ఉంటాము   

మొట్టమొదటి సారిగా ఒక ఫొటొగ్రాఫర్ కి విస్తృత ప్రయోజనాలు ఒనగూరే ఆల్ ఇండియా ఫొటొ పరివార్ కార్డు వెంటనే పొందండి

ఇలా విస్తృత ప్రయోజనాలు ఒనగూరే అల్ ఇండియా ఫొటొ పరివార్ పోర్టల్ లో మెంబర్ గా జయిన్ అవ్వండి.

మరింత సమచారం కోసం సంప్రదించండి.
ఫొటొటెక్ వారి ఆల్ ఇండియా ఫొటొగ్రఫి పరివార్ పోర్టల్
కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ : +918520844496
https://fototechparivar.in/ OR గూగుల్ ప్లే స్టొర్: https://surl.li/onzjh

Related Posts

ఫొటొటెక్ పరివార్ పోర్టల్ గురించి విపులంగా
ఫొటొటెక్ పరివార్ పోర్టల్ గురించి విపులంగా

<p><span style="font-size:11pt"><span style="font-family:Calibri,&quot;sans-s...

15, Sep 2025 2
ఆల్ ఇండియా ఫొటో పరివార్ పోర్టల్ లో చేరడం ఎలా?
ఆల్ ఇండియా ఫొటో పరివార్ పోర్టల్ లో చేరడం ఎలా?

<p>మీరు గూగుల్ ప్లే స్టొర్ లింక్ http://surl.li/onzjh ఫొటో పరివార్ యాప్ ని డౌ...

26, Dec 2023 6
ఏవోలిస్ వారు నిర్వహిస్తున్న ప్రింట్‌షాప్ మీట్ 2024
ఏవోలిస్ వారు నిర్వహిస్తున్న ప్రింట్‌షాప్ మీట్ 2024

<p>&nbsp;<br /> ఏవోలిస్ మరియు &nbsp;చింతలపాటి ఎంటర్&zwnj;ప్రైజెస్ ప్రైవేట్ ల...

14, Mar 2024 2
@php $ads = Ads(9 Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
close

What service do you need? Photo Parivar India will help you

"Join Photo Parivar India Network (PPIN)—connect, grow, and access 360° professional support"

Expand your photography business with India’s trusted B2B network. Collaborate, grow, and get 360° support before, during, and after every event.

Become a Member arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by PPIN (Fototech & Editpoint)

Loading...