Tgpvwa Photo News

రాష్ట్ర సంఘం – ఫొటోపరివార్ (ఫొటొటెక్, ఎడిట్పాయింట్) సమన్వయంతో రాష్ట్ర ఫొటొగ్రాఫర్లకు, సభ్యులకు ఉపయోగ

15, Feb 2026 57 Views
రాష్ట్ర సంఘం – ఫొటోపరివార్ (ఫొటొటెక్, ఎడిట్పాయింట్) సమన్వయంతో రాష్ట్ర ఫొటొగ్రాఫర్లకు, సభ్యులకు ఉపయోగ

PHOTO NEWS: హైదరాబాద్ లో నిర్వహించిన #ఇండియన్ వెడ్డింగ్ ఫొటొగ్రఫి ఫెస్టివల్ నేపథ్యంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా గత వారం రోజులుగా సోషల్ మీడియాలో సభ్యులు జోరుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న దృష్ట్య ఇది ఫోటోగ్రఫీ వ్యవస్థకు మంచిది కాదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర సంఘం మరియు ఫొటొపరివార్(ఫొటొటెక్, ఎడిట్పాయింట్) ప్రతినిథుల బృందం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ #హుస్సేన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #సిరి రవీందర్ గారు, రాష్ట్ర కోశాధికారి #భీమిడి మాధవ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి మరియు  కుర్చొని #పొటోటెక్ అధినేత అభిమన్యు రెడ్డి, #ఎడిట్ పాయింట్ రమేష్ గారు,ఫోటోటెక్ టీమ్ #మధు గారు ప్రధాన #భూపాల్ కుమార్ గారు,#ఓం ప్రకాష్ గారు,#కాశి రత్నం గార్లు అందరు కలిసి సమావేశం అయ్యారు

ఈ సమావేశంలో గత ఏడాది #ఓం కన్వెన్షన్ లో నిర్వహించిన ఏక్స్పొ మొదలుకొని మొన్న కే.బి.ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ వర్క్ షాప్ వరకు గల పరిణామాలను చర్చించారు. ఇక నుండి రాష్ట్ర ఫొటొగ్రాఫర్లకు, సభ్యులకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ & ఫొటొపరివార్(ఫొటొటెక్, ఎడిట్పాయింట్) పరస్పర సహకారంతో కలీసి నిర్వహిస్తామని ప్రకటించారు. 
  
#సంఘం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని అలాంటి వారిపైన సంఘం పరంగా కట్టిన చర్యలు ఉంటాయని అలాగే ఇక నుండి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర సంఘంపై కాని, ఫొటొపరివార్(ఫొటొటెక్, ఎడిట్పాయింట్) పై సభులు ఎలాంటి ఆరోపణలు చెయ్యకూడదని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సభ్యులను విజ్ఞప్తి చేసింది 

ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు #మహిమల కేదార్ రెడ్డి గారు,#కిషన్ గుప్తా గారు, #భూశెట్టి శ్రీధర్ గారు,పూజ ల్యాబ్ అధినేత #రాజేశ్వర్ రెడ్డి గారు,రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్చార్జి #నాగరాజు గారు,క్రమశిక్షణ కమిటి చైర్మన్ #జగదీష్ గౌడ్,జాయింట్ సెక్రటరీ #జంగారెడ్డి గారు,పి.ఆర్.ఓ #శేఖర్ గౌడ్ గారు పాల్గొన్నారు. 

Related Posts

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న  అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

<p>ఫోటో న్యూస్ : ఇండియా &nbsp;ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ మరియు అకాడమిక్...

04, Jan 2024 8
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ

<p>తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా &nbsp;పెద్దపల్లి &nbsp;జిల్లాలో ఫోటో...

06, Feb 2024 5
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్

<p>ఫోటో న్యూస్ :&nbsp;చైనా దేశం లోని షాంగైలో ఫిబ్రవరి 29, మార్చి 1,2 తేదిలలో ...

03, Mar 2024 10
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని  తమ్మినేని సీతారాంకి  వినతి పత్రం
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ్మినేని సీతారాంకి వినతి పత్రం

<p>ఫోటో న్యూస్ ; &nbsp;ఇటీవలే దారుణ హత్యకి గురైన విశాఖ జిల్లాకి చెందిన ఫోటో గ...

13, Mar 2024 4
Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
00notifications
close

Notifications

close

Product Pricing Assistance Find product price details easily with Photo Parivar India

"Join Photo Parivar India Network (PPIN)—connect, grow, and access 360° professional support"

Expand your photography business with India’s trusted B2B network. Collaborate, grow, and get 360° support before, during, and after every event.

Become a Member arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by PPIN (Fototech & Editpoint)

Loading...