PPIN నుండి వచ్చే రెగ్యులర్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు లేటెస్ట్ టెక్నికల్ అప్‌డేట్స్ తెలుసుకోవడానికి మీ జిల్లా గ్రూప్‌లో తప్పక చేరండి. Join your district group to get regular offers, massive discounts, and latest technical updates from PPIN.
కెమెరాలు, యాక్సెసరీస్ మరియు ఇతర ఫోటోగ్రఫీ పరికరాలపై బ్రాండ్స్ అందించే ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ నేరుగా మీ మొబైల్‌కు వస్తాయి.
Get exclusive brand offers and discounts on cameras and accessories directly to your mobile.మార్కెట్లోకి వచ్చే కొత్త టెక్నాలజీ, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ మరియు కెమెరా సెట్టింగ్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం.
Stay informed about new technology, editing software updates, and camera settings.హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ మరియు ఫోటోగ్రాఫర్ల కోసం PPIN ప్రవేశపెట్టే ప్రతి కొత్త సంక్షేమ పథకం వివరాలు త్వరగా తెలుసుకోవచ్చు.
Get quick updates on health cards, insurance, and all new welfare schemes introduced by PPIN.