ఫొటో పరివార్ ఇండియా (PPIN) అందిస్తున్న ఈ హెల్త్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా 250+ ఆసుపత్రుల్లో అద్భుతమైన వైద్య సేవలు పొందండి. Get excellent medical services in 250+ hospitals nationwide through this Health Card offered by Photo Parivar India (PPIN).
గమనిక: కార్డు అప్లై చేసిన 30 రోజుల తర్వాత మాత్రమే ఆసుపత్రులలో చెల్లుబాటు అవుతుంది. Note: The card will be valid in hospitals only after 30 days of application.
మా పార్టనర్ (DrCita) ఆసుపత్రులన్నింటిలో డాక్టర్ కన్సల్టేషన్ (OP ఫీజు) కోసం మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మేము ప్లాన్ చేశాం. అవకాశం ఉన్న మేరకు అన్నీ ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం... ఒకవేళ కొన్ని ఆసుపత్రులలో ఎక్కువ ఫీజు ఉంటే వాళ్లు ఇచ్చే డిస్కౌంట్ ఇస్తాం.
We have planned it so that you don't have to pay a single rupee for doctor consultations (OP fee) at all our partner (DrCita) hospitals. We will try to provide everything for free as much as possible... If some hospitals have higher fees, the discount provided by them will be given.మీ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కార్పొరేట్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ పథకం కింద మ్యాపింగ్ చేయబడ్డాయి.
Many corporate and super specialty hospitals around you are mapped under this health scheme.ఆసుపత్రిలో అడ్మిట్ అయినా (IP) లేదా ఏవైనా మెడికల్ టెస్టులు చేయించుకున్నా, ఈ కార్డ్ ద్వారా భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.
Heavy discounts are available through this card if admitted to the hospital (IP) or undergoing any medical tests.ముఖ్య గమనిక: ఫోటో పరివార్ సభ్యులందరికీ హెల్త్ కార్డ్ పూర్తిగా ఉచితం! అయితే, కేవలం ఎన్రోల్ అయిన వారికి (Single Person) మాత్రమే వర్తిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి (Full Family) కావాలంటే ఏదైనా మెంబర్‌షిప్ తీసుకోవాలి. మెంబర్‌షిప్ అనేది కేవలం హెల్త్ కార్డ్ కోసం మాత్రమే కాదు, PPIN అందించే ఎన్నో వ్యాపార, సంక్షేమ ప్రయోజనాల కోసం! Important Note: Health Card is completely FREE for all Photo Parivar members! However, basic enrolled members get individual coverage only. To get Full Family coverage, you need to take a membership. Membership is not just for the health card, but to enjoy all the business and welfare benefits offered by PPIN!
మీ మొబైల్ నుండే డాక్టర్ అపాయింట్‌మెంట్స్ మరియు పోర్టల్ సేవలను సులభంగా యాక్సెస్ చేయడానికి మా అప్లికేషన్స్ ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
Download our official mobile applications to easily manage doctor appointments and access portal services directly from your smartphone.
మా పార్నర్ హాస్పిటల్స్ లో ఉచిత OP అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకోవడానికి.
To book Free OP doctor appointments at our partner hospitals.పరివార్ సంక్షేమ పథకాలు, బిజినెస్ మరియు ఇండస్ట్రీ అప్‌డేట్స్ కోసం.
For Photo Parivar welfare schemes, business portal, and industry updates.ఈ హెల్త్ స్కీమ్‌ను ప్రతి ఫోటోగ్రాఫర్ కుటుంబానికి చేరువ చేయడానికి మా కోర్ టీమ్ నిరంతరం శ్రమిస్తోంది. ఆపదలో ఉన్న ప్రతి పరివార్ మెంబర్‌కు అండగా ఉండటమే మా లక్ష్యం. Our core team is working tirelessly to bring this health scheme to every photographer's family. Our mission is to stand by and protect every single Parivar member during medical needs.